అక్టోబర్-19: ఈ వారం ఓటీటీలోకి వచ్చే సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే

by Mallepaka Hamsa |

ప్రస్తుతం ఓటీటీలో ట్రెండ్ నడుస్తోంది. ప్రతివారం కొత్త కొత్త సినిమాలు వస్తూ జనాలను అలరిస్తున్నాయి.

అక్టోబర్-19: ఈ వారం ఓటీటీలోకి వచ్చే సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం ఓటీటీలో ట్రెండ్ నడుస్తోంది. ప్రతివారం కొత్త కొత్త సినిమాలు వస్తూ జనాలను అలరిస్తున్నాయి. అయితే ఈ వారం ఓటీటీలోకి వచ్చే సినిమాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

అమెజాన్ ప్రైమ్

మామా మశ్చీంద్ర

సయెన్ డిసరర్ట్ రోడ్

నెట్‌ఫ్లిక్స్

క్యాస్ట్ అవే దివా- అక్టోబర్-21

ఎలైట్ సీజన్-7

ఈ విన్

కృష్ణా రామా- అక్టోబర్ 22

ఆహా

సర్వం శక్తిమయం- సినిమా

రెడ్ శాండల్

Next Story