- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Macho Star Gopichand: OTTలోకి ‘విశ్వం’
by Chukka Sudharani |
మాచో స్టార్ గోపీచంద్(Macho Star Gopichand), డైరెక్టర్ శ్రీను వైట్ల (Director Srinu Vaitla)కాంబోలో వచ్చిన మూవీ ‘విశ్వం’

X
దిశ, సినిమా: మాచో స్టార్ గోపీచంద్(Macho Star Gopichand), డైరెక్టర్ శ్రీను వైట్ల (Director Srinu Vaitla)కాంబోలో వచ్చిన మూవీ ‘విశ్వం’(Vishwam movie). కావ్య తాపర్ (Kavya Thapar) హీరోయిన్‌గా నటిస్తున్న ఈ హై బడ్జెట్ ఎంటర్‌టైనర్.. దసరా కానుకగా అక్టోబర్ 11న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హై ఎక్స్‌పెక్టేషన్‌లో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేక పోయింది. ఈ క్రమంలోనే ప్రజెంట్ ‘విశ్వం’కి సంబంధించి ఓటీటీ న్యూస్ ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ మేరకు దీపావళి స్పెషల్‌గా ఈ మూవీ ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్(Amazon Prime)లో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తుండగా.. దీనిపై త్వరలో అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశం ఉంది.
Next Story






