సినీ ప్రేక్షకులకు గుడ్ న్యూస్.. ఈ వారం ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు ఇవే..

by Gugulothu.Kavitha |

ప్రస్తుత కాలంలో ఓటీటీ హవా ఎంతగా నడుస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

సినీ ప్రేక్షకులకు గుడ్ న్యూస్.. ఈ వారం ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు ఇవే..
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత కాలంలో ఓటీటీ హవా ఎంతగా నడుస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. థియేటర్లలో విడుదలైన మూవీ 15 నుంచి 20 రోజుల్లో ఓటీటీకి వచ్చేస్తుండంతో దీనిపైనే ఎక్కువ మొగ్గు చూపిస్తున్నారు. తక్కువ ఖర్చుతో ఇంటిల్లిపాది సినిమా చూసేస్తున్నారు. అయితే ఇప్పటికే చాలా మంది థియేటర్స్‌ను కాదు అని ఓటీటీపై ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుండంతో ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని ఓటీటీ ప్లాట్ ఫామ్స్ కూడా వారం వారం కొత్త కొత్త సినిమాలను స్ట్రీమింగ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ వారం ఓటీటీలో రిలీజ్ కానున్న సినిమాలు, వాటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం..

అమెజాన్ ప్రైమ్:

నోబు(ఇంగ్లీష్)- జూలై 11

డ్రాప్(ఇంగ్లీష్)- జూలై 11

సోవరీన్(ఇంగ్లీష్)- జూలై 11

ఎవ్రిథింగ్ గోయింగ్ టోబ్ గ్రేట్(ఇంగ్లీష్)- జూలై 11

జియో హాట్ స్టార్:

మూన్ వాక్(మలయాళం)- జూలై 11

ఆహా:

శారీ(తెలుగు)-జూలై 11

కలియుగమ్ 20264(తెలుగు)- జూలై 11

మనోరమ మ్యాక్స్:

మిస్టర్ అండ్ మిసెస్ బ్యాచిలర్- జూలై 11

నెట్‌ఫ్లిక్స్:

8 వసంతాలు- జూలై 11

ఆప్ జైసా కోయి(హిందీ)- జూలై 11

మడి ఎస్ డెస్టినేషన్ వెడ్డింగ్- జూలై 11

సన్‌నెక్స్ట్:

కార్కి(కన్నడ)- జూలై 11

Next Story