- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సినీ ప్రియులకు గుడ్ న్యూస్.. ఈ వారం ఓటీటీలో సందడి చేస్తున్న సినిమాలు ఇవే..
ప్రస్తుత కాలంలో ఓటీటీ(OTT) హవా ఎంతగా నడుస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

దిశ, సినిమా: ప్రస్తుత కాలంలో ఓటీటీ(OTT) హవా ఎంతగా నడుస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. థియేటర్లలో విడుదలైన మూవీ 15 నుంచి 20 రోజుల్లో ఓటీటీకి వచ్చేస్తుండంతో దీనిపైనే ఎక్కువ మొగ్గు చూపిస్తున్నారు. తక్కువ ఖర్చుతో ఇంటిల్లిపాది సినిమా చూసేస్తున్నారు. అయితే ఇప్పటికే చాలా మంది థియేటర్స్‌ను కాదు అని ఓటీటీపై ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుండంతో ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని ఓటీటీ ప్లాట్ ఫామ్స్ కూడా వారం వారం కొత్త కొత్త సినిమాలు స్ట్రీమింగ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ వారం ఓటీటీలో రిలీజ్ కానున్న సినిమాలు, వాటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం..
నెట్‌ఫ్లిక్స్:
ధూమ్ ధామ్(తెలుగు డబ్బింగ్ హిందీ కామెడీ యాక్షన్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ)- ఫిబ్రవరి 14
మెలో మూవీ(తెలుగు డబ్బింగ్ కొరియన్ రొమాంటిక్ వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 14
ఐయామ్ మ్యారీడ్.. బట్!(కొరియన్ ఫ్యామిలీ రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్- ఫిబ్రవరి 14
లవ్ ఈజ్ బ్లైండ్ సీజన్-8(ఇంగ్లీష్ రియాలిటీ షో)- ఫిబ్రవరి 14
ఆహా:
డ్యాన్స్ ఐకాన్ 2 వైల్డ్ ఫైర్(రియాల్టీ డ్యాన్స్ షో)- ఫిబ్రవరి 14
జీ5:
ప్యార్ టెస్టింగ్(హిందీ రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 14
అమెజాన్ ప్రైమ్:
మై ఫాల్ట్: లండన్(హాలీవుడ్)- ఫిబ్రవరి 13
ఈటీవీ విన్:
సమ్మేళనం(తెలుగు)- ఫిబ్రవరి 13
సోనీ లివ్:
మార్కో(తెలుగు)- ఫిబ్రవరి 14






