అమ్మడూ...రష్మి...ఏమిటీ అందాల రచ్చ

by Sridhar Babu |

దిశ, వెబ్​డెస్క్​ : రష్మి గౌతమ్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తనదైన శైలిలో యాంకరింగ్ చేస్తూ.. అవకాశం వచ్చినప్పుడల్లా అడపా దడపా సినిమాలు చేస్తూ.. తగిన మోతాదుల్లో అందాలను కనువిందు చేస్తూ.. తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా క్రేజ్ సంపాదించుకున్నారు. అయితే రష్మి‌కి సంబంధించిన కొన్ని తాజా ఫొటోలు సోషల్​ మీడియాలో తెగ వైరల్​ అవుతున్నాయి. అందరూ ఈ అమ్మడి అందాలు చూసి ఫిదా అవుతున్నారు. ఎద అందాలను ఆరబోస్తూ కవ్వించే చూపులతో ఉన్న ఫొటోలు కుర్రకారును పిచ్చోళ్లని చేస్తున్నాయి.

జబ్బలదాకా ఉన్న జాకెట్​లో కిందికి వంగి ఉన్న చిత్రాలు రాత్రి నిద్రపట్టకుండా చేస్తున్నాయని నెటిజన్లు పేర్కొంటున్నారు. మరి కొన్ని చిత్రాల్లో నడుం కిందికి బొడ్డు కనిపించేలా చేతులు పేకెత్తిన భంగిమ ఇట్టే ఆకట్టుకుంటుంది. ఇక బెడ్​ రూమ్​లో లోదుస్తులు, పైన ఓ షర్టు మాత్రమే వేసుకొని కూర్చున్న ఫొటో అయితే అమ్మడిలో దాగిన అందాన్ని బహిర్గతం చేస్తుంది. ఈ చిత్రాలను చేసిన నెటిజన్లు అమ్మడూ...రష్మి...ఏమిటీ అందాల రచ్చ అంటూ తెగ సంబరపడిపోతున్నారు.

Next Story

Most Viewed