- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
Home > గాసిప్స్ > OTT Release > సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా.. ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా.. ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
by Hamsa |
X
దిశ, సినిమా: శివ కుమార్ రామచంద్ర వరపు, నితిన్ ప్రసన్న(Nithin Prasanna), శృతి జయన్, ఐశ్వర్య అనిల్ కుమార్(Aishwarya Anil Kumar), వైవా రాఘవ ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ మూవీ ‘నరుడి బ్రతుకు నటన’(Narudi Brathuku Natana). టీజీ విశ్వప్రసాద్, సుకుమార్ బోరెడ్డి, డా. సింధు రెడ్డి(Sindhu Reddy) నిర్మించిన ఈ చిత్రానికి రిషికేశ్వర్ యోగి(Rishikeshwar Yogi) దర్శకత్వం వహించారు. రెగ్యులర్ కమర్షియల్ చిత్రాలకు భిన్నంగా డిఫరెంట్ కాన్సెప్ట్‌తో, హ్యూమన్ ఎమోషన్స్‌ను టచ్ చేస్తూ తీసిన ఈ చిత్రానికి ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ దక్కింది. తాజాగా, ఈ చిత్రం ఓటీటీ ఆడియెన్స్‌నీ మెప్పిస్తోంది. ఎలాంటి అప్డేట్ లేకుండా సైలెంట్‌గా ఇప్పుడు ఆహా(Aha), అమెజాన్ ప్రైమ్(Amazon Prime)లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ రెండు ప్లాట్‌ఫారమ్‌లలో సినీ లవర్స్‌ను ఈ సినిమా ఆకట్టుకుంటోంది.
Advertisement
Next Story