ఈ వారం ఓటీటీలోకి ఏకంగా 27 సినిమాలు..

by Disha Web Desk 20 |
ఈ వారం ఓటీటీలోకి ఏకంగా 27 సినిమాలు..
X

దిశ, ఫీచర్స్ : సంక్రాంతి పండగ హడావుడి అయిపోయింది. ప్రతి ఒక్కరు తమతమ పనుల్లో మునిగిపోతున్నారు. అయితే ఈ పనుల బిజీ నుంచి కాస్త రిలాక్స్ అవ్వాలనుకునే వారికోసం ఈ వారం ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. కొన్ని సినిమాలను ప్రేక్షకులు థియేటర్లలో ఆదరించకపోయినా ఓటీటీలో మాత్రం వదలకుండా చూస్తున్నారు. మరి ఈ వారం ఏయే సినిమాలు ఓటీటీలోకి వచ్చేస్తున్నాయో ఇప్పుడు చూద్దాం..

జియో సినిమా..

జనవరి 22 - మై బిక్ ఫాట్ గ్రీక్ వెడ్డింగ్ 3 ( హాలివుడ్ మూవీ )

ఆపిల్ ప్లస్ టీవీ

జనవరి 26 - మాస్టర్ ఆఫ్ ద ఎయిర్ ( ఇంగ్లీష్ సిరీస్ )

బుక్ మై షో

జనవరి 22 - వోంకా ( ఇంగ్లీష్ మూవీ )

జనవరి 23 - ఫియర్ ( ఇంగ్లీష్ మూవీ )

జనవరి 23 - ఆక్వామన్ అండ్ ద లాస్ట్ కింగ్ డమ్ ( ఇంగ్లీష్ మూవీ )

సోనీ లివ్

జనవరి 22 - షార్క్ ట్యాంక్ ఇండియా సీజన్ 3 ( హిందీ సిరీస్ )

జీ 5

జనవరి 26 - సామ్ బహుదూర్

హాట్ స్టార్

జనవరి 23 - నెరు ( తెలుగు డబ్బింగ్ చిత్రం)

జనవరి 24 - ఏ రియల్ బగ్స్ లైఫ్ ( ఇంగ్లీష్ సిరీస్ )

జనవరి 26 - కర్మకాలింగ్ ( హిందీ సిరీస్ )

జనవరి 26 - ఫ్లెక్స్ ఎక్స్ కాప్ ( కొరియన్ సిరీస్ )

జనవరి 27 - ఫైట్ క్లబ్ ( తమిళ సినిమా)

అమెజాన్ ప్రైం

జనవరి 23 - కెవిన్ జేమ్స్.. ఇర్ రిగార్డ్ లెస్ ( ఇంగ్లీష్ స్టాండప్ కామెడీ )

జనవరి 24 - హస్లర్స్ ( హిందీ సిరీస్ )

జనవరి 25 - కజిమ్యాన్ ( ఇండోనేసియన్ సినిమా)

జనవరి 26 - పంచాయత్ సీజన్ 3 ( తెలుగు డబ్బింగ్ సిరీస్ )

జనవరి 26 - ఎక్స్ పాట్స్ ( ఇంగ్లీష్ సిరీస్ )

నెట్ ఫ్లిక్స్

జనవరి 22 - నాట్ క్వెట్ నర్వాల్.. సీజన్ 2 ( ఇంగ్లీష్ సిరీస్ )

జనవరి 23 - లవ్ డెడ్ లైన్ ( జపనీస్ సిరీస్ )

జనవరి 23 - జాక్వెలిన్ నోవాక్.. గెట్ ఆన్ యూవర్ నీస్ ( ఇంగ్లీష్ సినిమా)

జనవరి 24 - సిక్స్ నేషన్స్.. ఫుల్ కాంటాక్ట్ ( ఇంగ్లీష్ సిరీస్)

జనవరి 24 - క్వీర్ ఐ సీజన్ 8 ( ఇంగ్లీష్ సిరీస్ )

జనవరి 24 - గ్రీసెల్డా ( ఇంగ్లీస్ సిరీస్ )

జనవరి 25 - మాస్టర్ ఆఫ్ ద యూనివర్స్ (ఇంగ్లీష్ సిరీస్ )

జనవరి 25 - బూగీమన్ ( అరబిక్ మూవీ )

జనవరి 26 - బ్యాడ్ ల్యాండ్ హంటర్స్ ( కొరియన్ చిత్రం )

జనవరి 28 - క్రిష్, ట్రిష్, బల్దీ బాయ్ సీజన్ 2 ( హిందీ సిరీస్ )



Next Story

Most Viewed