చంద్రబాబుకు ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాంక్షలు

by Gantepaka Srikanth |

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ కూటమి సత్తా చాటుతోంది. కనీవినీ ఎరుగని రీతిలో 140 స్థానాల్లో కూటమి అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

చంద్రబాబుకు ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాంక్షలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ కూటమి సత్తా చాటుతోంది. కనీవినీ ఎరుగని రీతిలో 140 స్థానాల్లో కూటమి అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబుకు ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్ చేశారు. ఏపీలో కూటమి విజయం పట్ల అభినందనలు తెలిపారు. మరోవైపు ఈ రాత్రికి అమరావతిలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ భేటీ కానున్నారు. కాగా, జాతీయ స్థాయిలో ఎన్డీఏ కూటమికి చంద్రబాబు సపోర్ట్ కీలకం కానుంది.

Next Story