- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Holiday: వాళ్ళకు మే 14వ తేదీ సెలవు..
by Indraja |
తెలంగాణలో ఈ నెల 13వ తేది సార్వత్రిక ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.

X
దిశ వెబ్ డెస్క్: తెలంగాణలో ఈ నెల 13వ తేది సార్వత్రిక ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 13వ తేది ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న సిబ్బందికి మరుసటి రోజు సెలవు ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది. 13వ తేది ఎన్నికల విధుల్లో పాల్గొన్న సిబ్బందికి 14వ తేది స్పెషల్ క్యాజువల్ లీవ్ లేదా, పెయిడ్ హాలిడేగా గుర్తించాలని సీఈఓ వికాస్‌రాజ్ అన్ని జిల్లాల ఎన్నికల అధికారులకు ఆదేశించారు.
Next Story






