- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
AP Elections 2024: అనకాపల్లిలో ఓటేసిన కొణతాల
by Indraja |
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో అటు అసెంబ్లీఎన్నికలతోపాటుగా ఇటు సార్వత్రిక ఎన్నికలకు సైతం పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది.

X
దిశ ప్రతినిధి, అనకాపల్లి: ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో అటు అసెంబ్లీఎన్నికలతోపాటుగా ఇటు సార్వత్రిక ఎన్నికలకు సైతం పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో సాధారణ ఓటర్లతోపాటుగా ప్రముఖులు సైతం పోలింగ్ కేంద్రాలకు వచ్చి వాళ్ల ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. తాజాగా జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి , మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ 11 గంటల సమయంలో గంగిరావి చెట్టు లోపల యల్లపు వీధిలో ఎలిమెంటిరీ స్కూల్ నందు బూత్ నెంబర్ 221 నందు ఓటు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి మించి మెజారిటీ తో విజయం సాధిస్తుందని అన్నారు.
Next Story






