- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > స్పోర్ట్స్ > క్రికెట్ వార్తలు > IPL 2026 > IPL: చివరి మ్యాచ్‌లో రెచ్చిపోయిన పంత్.. సూపర్ సెంచరీ
IPL: చివరి మ్యాచ్‌లో రెచ్చిపోయిన పంత్.. సూపర్ సెంచరీ
by Gantepaka Srikanth |
లక్నోలోని అటల్ బిహారీ వాజ్‌పేయి మైదానం వేదికగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bengaluru)తో జరుగుతోన్న మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్(Lucknow Super Giants) కెప్టెన్ రిషబ్ పంత్(Rishabh Pant) రెచ్చిపోయారు.

X
దిశ, వెబ్‌డెస్క్: లక్నోలోని అటల్ బిహారీ వాజ్‌పేయి మైదానం వేదికగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bengaluru)తో జరుగుతోన్న మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్(Lucknow Super Giants) కెప్టెన్ రిషబ్ పంత్(Rishabh Pant) రెచ్చిపోయారు. ఈ సీజన్లో చివరి లీగ్ మ్యాచ్ కావడంతో ఆర్సీబీ బౌలర్లకు చుక్కలు చూపించారు. కేవలం 54 బంతుల్లోనే సెంచరీ(100) బాదారు. ఇందులో ఆరు సిక్సులు, ఎనిమిది ఫోర్లు ఉన్నాయి. పంత్‌తో పాటు మిచెల్ మార్ష్ కూడా అదరగొట్టారు. కేవలం 37 బంతుల్లోనే 67 పరుగులు చేశారు. ఇందులో ఐదు సిక్సులు, నాలుగు ఫోర్లు ఉన్నాయి. ప్రస్తుతం 17.5 ఓవర్ కొనసాగుతుండగా.. రెండు వికెట్లు కోల్పోయిన లక్నో ఆల్రెడీ 201 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్ ముగిసే సరికి భారీ స్కోరు వచ్చే అవకాశం ఉందని అభిమానులు ఆశిస్తున్నారు.
Next Story






