- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > స్పోర్ట్స్ > క్రికెట్ వార్తలు > IPL 2026 > IPL2025: దంచికొట్టిన KKR బ్యాటర్లు.. SRH ఎదుట భారీ టార్గెట్
IPL2025: దంచికొట్టిన KKR బ్యాటర్లు.. SRH ఎదుట భారీ టార్గెట్
by Gantepaka Srikanth |
ఐపీఎల్2025(IPL 2025)లో భాగంగా ఈడెన్ గార్డెన్స్(Eden Gardens) వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్

X
దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్2025(IPL 2025)లో భాగంగా ఈడెన్ గార్డెన్స్(Eden Gardens) వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్(Kolkata Knight Riders) బ్యాటర్లు అదరగొట్టారు. ముందుగా టాస్ ఓడి కేకేఆర్ బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లు డికాక్(1), సునీల్ నరైన్(7) నిరాశ పరిచారు. ఆ తర్వాత వచ్చిన రహానే(38), రఘువంశీ(50), వెంకటేశ్ అయ్యర్(60), రింకూ సింగ్(31) అదరగొట్టారు. మొత్తంగా 20 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి 200 పరుగులు చేసి SRH ఎదుట భారీ టార్గెట్‌ను పెట్టారు. ఎస్ఆర్‌హెచ్(Sunrisers Hyderabad) విజయలక్ష్యం 201. హైదరాబాద్ బౌలర్లలో మహ్మద్ షమీ, కమిన్స్, అన్సారీ, హర్షల్ పటేల్, మెండీస్ తలో వికెట్ వికెట్ తీశారు.
Next Story






