IPL 2025: చివర్లో షెపర్డ్ విధ్వంసం.. చెన్నై ఎదుట భారీ టార్గెట్

by Gantepaka Srikanth |

చిన్నస్వామి మైదానం(Chinnaswamy Stadium) వేదికగా జరుగుతోన్న మ్యాచ్‌లో బెంగళూరు(Royal Challengers Bengaluru) జట్టు అదరగొట్టింది.

IPL 2025: చివర్లో షెపర్డ్ విధ్వంసం.. చెన్నై ఎదుట భారీ టార్గెట్
X

దిశ, వెబ్‌డెస్క్: చిన్నస్వామి మైదానం(Chinnaswamy Stadium) వేదికగా జరుగుతోన్న మ్యాచ్‌లో బెంగళూరు(Royal Challengers Bengaluru) జట్టు అదరగొట్టింది. జాకబ్, కోహ్లీ హాఫ్ సెంచరీలతో రాణించారు. మొత్తంగా 20 ఓవర్లలో ఐదు వికెట్లు 213 పరుగులు చేశారు. చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) విజయం సాధించాలంటే 214 పరుగులు చేయాల్సి ఉంది. కోహ్లీ (62), జాకబ్ (55), షెఫర్డ్ (54), టిమ్ డెవిడ్ (02) పరుగులతో రాణించారు. చెన్నై బౌలర్లలో పతిరాణా మూడు వికెట్లు, సామ్ కరణ్, నూర్ అహ్మద్ తలో వికెట్ తీశారు. కాగా, 14 బంతుల్లో షెపర్డ్ హాఫ్ సెంచరీ చేసి అందరూ నోరెళ్లబెట్టేలా చేశారు.

Next Story