IPL 2023: మొదటి వికెట్ కోల్పోయిన సీఎస్కే

by Dishafeatures2 |
IPL 2023: మొదటి వికెట్ కోల్పోయిన సీఎస్కే
X

దిశ, వెబ్ డెస్క్: టాటా ఐపీఎల్ 2023లో భాగంగా సొంత గ్రౌండ్ చెపాక్ లో లక్నో సూపర్ జెయింట్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో చెన్నయ్ సూపర్ కింగ్స్ తన మొదటి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ గా వచ్చిన రుతురాజ్ గైక్వాడ్ (57) జట్టు స్కోర్ 110 వద్ద బిష్ణోయ్ బౌలింగ్ లో అవుటయ్యాడు. మొత్తం 31 బంతులు ఎదుర్కొన్న గైక్వాడ్ 57 పరుగులు చేశాడు.

Next Story

Most Viewed