- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > స్పోర్ట్స్ > క్రికెట్ వార్తలు > IPL 2026 > తెలుగులో ఉగాది శుభాకాంక్షలు చెప్పిన SRH ప్లేయర్ క్లాసెన్
తెలుగులో ఉగాది శుభాకాంక్షలు చెప్పిన SRH ప్లేయర్ క్లాసెన్
by GSrikanth |
దక్షిణాఫ్రికా ప్లేయర్, SRH బ్యాటర్ క్లాసెన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు.

X
దిశ, వెబ్‌డెస్క్: దక్షిణాఫ్రికా ప్లేయర్, SRH బ్యాటర్ క్లాసెన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. వార్నర్, విలియమ్సన్ తర్వాత హైదరాబాద్ అభిమానులు.. అదే రేంజ్‌లో క్లాసెన్‌ను కూడా ఓన్ చేసుకున్నారు. తనదైన ఆట తీరుతో జట్టుకు క్లాసెన్ అనేక విజయాలు అందించారు. అయితే, ఇవాళ ఉగాది పండుగ సందర్భంగా హైదరాబాద్ జట్టు సభ్యులు శుభాకాంక్షలు చెప్పారు. ఇందులో క్లాసెన్ చెప్పిన విషెస్ అందరినీ ఆకట్టుకుంది. అందరికీ ఉగాది శుభాకాంక్షలు అని క్లాసెన్ తెలుగులో చెప్పడం ఆసక్తిగా మారింది. క్లాసెన్ విషెస్‌కు ఫ్యాన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. చాలా క్యూట్‌గా చెప్పావని కొందరు.. హైదరాబాద్‌లోనే స్థిరపడిపో అంటూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.
Next Story






