- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > స్పోర్ట్స్ > క్రికెట్ వార్తలు > IPL 2026 > ‘షేక్ హ్యాండ్’ వివాదంపై రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు
‘షేక్ హ్యాండ్’ వివాదంపై రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు
by Kema Shiva Kumar |
ఇటీవల జరిగిన ఢిల్లీ క్యాపిటల్స్ - రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ అనంతరం గంగూలీ, విరాట్ కోహ్లీ ఇద్దరూ ఒకరికొకరు కరచలనం చేసేందుకు విముఖత చూపారు.

X
దిశ, వెబ్ డెస్క్: ఇటీవల జరిగిన ఢిల్లీ క్యాపిటల్స్ - రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ అనంతరం గంగూలీ, విరాట్ కోహ్లీ ఇద్దరూ ఒకరికొకరు కరచలనం చేసేందుకు విముఖత చూపారు. అయితే, ఈ విషయంపై మాజీ కోచ్ రవిశాస్త్రి స్పందించారు. ‘ఇద్దరు ప్లేయర్స్ ఉన్నారు. వారిద్దరూ మాట్లాడుకోవాలనుకోవడం లేదు. ఇప్పుడు వారికి ఏమైనా సలహాలు ఇస్తారా? అని అడుగుతుంటారు. అయితే, నాకున్న రిలేషన్స్ ఆధారంగానే మాట్లాడతా. నేను మాట్లాడకూడదనుకుంటే దాటవేస్తాను’’ అని రవిశాస్త్రి వ్యాఖ్యానించాడు.
Next Story






