- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > స్పోర్ట్స్ > క్రికెట్ వార్తలు > IPL 2026 > IPL 2023: చహల్ మ్యాజిక్.. రాజస్తాన్ ఎదుట ఈజీ టార్గెట్
IPL 2023: చహల్ మ్యాజిక్.. రాజస్తాన్ ఎదుట ఈజీ టార్గెట్
by Vinod kumar |
రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో కేకేఆర్ స్వల్ప స్కోరుకే పరిమితమైంది.

X
దిశ, వెబ్‌డెస్క్: రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో కేకేఆర్ స్వల్ప స్కోరుకే పరిమితమైంది. రాజస్తాన్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేయడంతో కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. కేకేఆర్ బ్యాటర్స్‌లో వెంకటేశ్ అయ్యర్ 57 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. నితీశ్ రానా (22) పరుగులు చేశాడు. రాజస్తాన్ బౌలర్లలో చహల్ 4 వికెట్లు తీయగా.. బౌల్ట్ 2, సందీప్ శర్మ, కెఎం ఆసిఫ్ చెరొక వికెట్ తీశారు.
Innings Break!
— IndianPremierLeague (@IPL) May 11, 2023
An exceptional effort in the field by the @rajasthanroyals as they restrict KKR to a total of 149/8 on the board.
Scorecard - https://t.co/jOscjlr121 #TATAIPL #KKRvRR #IPL2023 pic.twitter.com/A6XuSJkPgr
Next Story






