- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
2023 ఐపీఎల్ చరిత్రలో రాజస్థాన్ రాయల్స్ భారీ విజయం
by Malleboina Mahesh |
గురువారం కోల్‌కతా, రాజస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ జట్టు భారీ వీజయాన్ని అందుకుంది. ఓ విజయంలో మిగిలిన బంతుల పరంగా RR IPL 2023 లో అతి పెద్ద విజయాన్ని నమోదు చేసింది.

X
దిశ, వెబ్‌డెస్క్: గురువారం కోల్‌కతా, రాజస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ జట్టు భారీ వీజయాన్ని అందుకుంది. ఓ విజయంలో మిగిలిన బంతుల పరంగా RR IPL 2023 లో అతి పెద్ద విజయాన్ని నమోదు చేసింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో RR 151 పరుగుల లక్ష్యాన్ని 13.1 ఓవర్లో చేధించారు. దీంతో 41 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించి విజయం సాధించింది. ఈ విజయంతో రాజస్థాన్ జట్టు నెట్ రన్ రేట్ 3 పాయింట్లు సాధించి.. ఐపీఎల్ 2023 పాయింట్ల పట్టికలో 3 వ స్థానానికి చేరుకుంది. అలాగే.. తమ జట్టు ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది.
Next Story






