- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > స్పోర్ట్స్ > క్రికెట్ వార్తలు > IPL 2026 > చెన్నై జట్టులో మొదటి మ్యాచ్‌తోనే రికార్డులు బద్దుల కొట్టిన రహానే..
చెన్నై జట్టులో మొదటి మ్యాచ్‌తోనే రికార్డులు బద్దుల కొట్టిన రహానే..
by Malleboina Mahesh |
వాంఖడే స్టేడియం వేదికగా జరుగుతున్న 12వ మ్యాచ్‌లో రహానే రికార్డులు సృష్టించాడు. చెన్నై తరుఫున ఆడుతున్న మొదటి మ్యాచ్‌లోనే భారీ షాట్లతో విరుచుకు పడ్డాడు.

X
దిశ, వెబ్‌డెస్క్: వాంఖడే స్టేడియం వేదికగా జరుగుతున్న 12వ మ్యాచ్‌లో రహానే రికార్డులు సృష్టించాడు. చెన్నై తరుఫున ఆడుతున్న మొదటి మ్యాచ్‌లోనే భారీ షాట్లతో విరుచుకు పడ్డాడు. నాలుగో ఓవర్లో 6, 4, 4, 4, 4, 1 బాదాడు. ఒకే ఓవర్‌లో అత్యదిక పరుగులు చేసిన బ్యాటర్ గా నిలిచాడు. అలాగే ఈ మ్యాచ్ లో కేవలం 19 బంతుల్లో 3 సిక్సర్లు 6 ఫోర్లతో అర్ధ సెంచరీ చేశాడు. దీంతో ఈ సీజన్‌లో అత్యంత వేగంగా అర్ధ సెంచరీ సాధించిన బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. టోర్నమెంట్‌లో మునుపటి ఫాస్టెస్ట్ ఫిఫ్టీ రికార్డు KKR యొక్క శార్దూల్ ఠాకూర్,RR బ్యాటర్ జోస్ బట్లర్ 20 బంతుల్లో అర్థ సెంచరీ సాధించారు.
Next Story






