- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ముంబై vs బెంగుళూరు.. గెలిస్తేనే ప్లే ఆఫ్..?
by Malleboina Mahesh |
ఐపీఎల్ 2023 లో భాగంగా 54వ మ్యాచ్ ముంబై, బెంగళూరు మధ్య వాంఖడే స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్ రెండు జట్లకు చాలా కీలకం కావడం విశేషం.

X
దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2023 లో భాగంగా 54వ మ్యాచ్ ముంబై, బెంగళూరు మధ్య వాంఖడే స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్ రెండు జట్లకు చాలా కీలకం కావడం విశేషం. ఈ మ్యాచ్ లో ఓడిన జట్టు ప్లే ఆఫ్ ఆశలు వదులుకోవాల్సి ఉంటుంది. ఈ సీజన్ లో ఇప్పటికే పది పది మ్యాచులు ఆడిన ఇరు జట్లు ఐదేసి విజయాలతో 10 పాయింట్లతో బెంగళూరు ఐదో స్థానంలో, ముంబై 8వ స్థానంలో ఉన్నాయి. దీంతో ఈ మ్యాచ్ విజయం ఇరు జట్లకు కీలకంగా మారింది. దీంతో ఈ మ్యాచ్ తీవ్ర ఉత్కంఠ బరితంగా ఉండే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. మరి ఈ మ్యాచ్ లో గెలిచి ఎవరు.. ప్లే ఆఫ్ రేసులో నిలుస్తారనేది తెలియాలి అంటే సాయంత్రం వరకు వేచి చూడాల్సిందే.
Next Story






