- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రపంచ రికార్డును బద్దలు కొట్టిన ఫైనల్ మ్యాచ్..
by Malleboina Mahesh |
ఐపీఎల్ 2023 ఫైనల్ మ్యాచ్ ప్రపంచ రికార్డును బద్దలు కొట్టింది. ఆదివారం వర్షం కారణంగా రిజర్వ్ డే అయిన సోమవారం.. రాత్రి మ్యాచ్ ప్రారంభం అయింది.

X
దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2023 ఫైనల్ మ్యాచ్ ప్రపంచ రికార్డును బద్దలు కొట్టింది. ఆదివారం వర్షం కారణంగా రిజర్వ్ డే అయిన సోమవారం.. రాత్రి మ్యాచ్ ప్రారంభం అయింది.ఈ మ్యాచ్ లైవ్ స్ట్రీమ్ చేసిన జియో సినిమా.. అత్యధికంగా.. 3.2 కోట్ల విక్షకులతో ప్రపంచ రికార్డును బద్దలు కొట్టింది. మొదటి ఇన్నింగ్స్ చివరి ఓవర్లో ఏకంగా.. 3.2 కోట్ల వ్యూవర్స్ ను అందుకుంది. దీంతో గత మ్యాచుల రికార్డు బ్రేక్ చేస్తూ.. ఫైనల్ మ్యాచ్ ప్రపంచ రికార్డును నెలకొల్పింది. కాగా ఈ మ్యాచ్‌లో చెన్నై జట్టు ఐదు వికెట్ల తేడాతో.. టైటిల్ గెలుచుకుంది.
Next Story






