- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
IPL 2023: యశస్వి జైశ్వాల్ సరికొత్త రికార్డ్..
by Vinod kumar |
IPL 2023లో భాగంగా సన్‌రైజర్స్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్ యవస్వి జైశ్వాల్ సరికొత్త రికార్డు సాధించాడు.

X
దిశ, వెబ్‌డెస్క్: IPL 2023లో భాగంగా సన్‌రైజర్స్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్ యవస్వి జైశ్వాల్ సరికొత్త రికార్డు సాధించాడు. ఈ మ్యాచ్‌లో జైశ్వాల్ 27 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఐపీఎల్‌లో వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్నాడు. దీంతో ఐపీఎల్ చరిత్రలో వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్న రెండో పిన్న వయస్కుడిగా జైశ్వాల్ రికార్డులకెక్కాడు. 21 ఏళ్ల 130 రోజుల్లో 34 ఇన్నింగ్స్‌ల్లో జైశ్వాల్ ఈ ఫీట్ సాధించాడు. జైశ్వాల్ కంటే ముందు రిషబ్ పంత్(20 ఏళ్ల 218 రోజులు) 35 ఇన్నింగ్స్‌ల్లో వెయ్యి పరుగులు మార్క్ అందుకొని తొలి స్థానంలో నిలిచాడు.
🚨 Milestone Alert 🚨
— IndianPremierLeague (@IPL) May 7, 2023
1⃣0⃣0⃣0⃣ IPL runs & going strong 💪 💪
Well done, @ybj_19! 👏 👏@rajasthanroyals 34/0 after 3 overs.
Follow the match 👉 https://t.co/1EMWKvcgh9#TATAIPL | #RRvSRH pic.twitter.com/tAIxU4cW7T
Next Story






