IPL 2023: వృద్దిమాన్‌ సాహా హాఫ్‌ సెంచరీ..

by Disha Web Desk 13 |
IPL 2023: వృద్దిమాన్‌ సాహా హాఫ్‌ సెంచరీ..
X

దిశ, వెబ్‌డెస్క్: IPL 2023లో భాగంగా అహ్మదాబాద్‌ వేదికగా లక్నో సూపర్‌ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్ దూకుడుగా ఆడుతోంది. వృద్దిమాన్‌ సాహా హాఫ్‌ సెంచరీతో చెలరేగాడు. సాహా 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో కేవలం 20 బంతుల్లోనే తన హాఫ్‌ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. 13 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్‌ వికెట్‌ నష్టపోకుండా 143 పరుగులు చేసింది. క్రీజులో సాహా(81), హార్దిక్ పాండ్యా(2) పరుగులతో ఉన్నారు.

Next Story

Most Viewed