- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
IPL 2023: సెంచరీతో చెలరేగిన వెంకటేశ్ అయ్యర్..
by Vinod kumar |
IPL 2023లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కేకేఆర్ హిట్టర్ వెంకటేష్ అయ్యర్ సెంచరీతో చెలరేగాడు.

X
దిశ, వెబ్‌డెస్క్: IPL 2023లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కేకేఆర్ హిట్టర్ వెంకటేష్ అయ్యర్ సెంచరీతో చెలరేగాడు. 5 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో విధ్వంకర శతకం చేశాడు. ఈ మ్యాచ్‌లో తొలి బంతి నుంచి ప్రత్యర్ధి బౌలర్లపై ఎదురుదాడికి దిగిన అయ్యర్.. కేవలం 49 బంతుల్లో 5 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో విధ్వంకర శతకం బాదాడు. కేకేఆర్ ఇన్నింగ్స్‌లో బ్యాటర్లంతా కలిపి కేవలం 2 ఫోర్లు కొడితే, ఒక్క వెంకటేశ్ అయ్యరే 5 బౌండరీలు, 9 సిక్సర్లు బాదడం విశేషం.
💯 for @venkateshiyer! 👏 👏
— IndianPremierLeague (@IPL) April 16, 2023
This has been a stunning knock ⚡️ ⚡️
He has overcome an injury to notch up his maiden IPL TON! 💪 💪
Follow the match ▶️ https://t.co/CcXVDhfzmi#TATAIPL | #MIvKKR | @KKRiders pic.twitter.com/BiNC0gDDbJ
Next Story






