IPL 2023: రాజస్తాన్‌పై ఆర్సీబీ విజయం..

by Disha Web Desk 13 |
IPL 2023: రాజస్తాన్‌పై ఆర్సీబీ విజయం..
X

దిశ, వెబ్‌డెస్క్: IPL 2023లో భాగంగా రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన ఉత్కంట మ్యాచ్‌లో ఆర్సీబీ 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. రాజస్తాన్ బ్యాటర్స్‌లో పడిక్కల్ (52), జైశ్వాల్ (47) చేయగా.. ధ్రువ్ (34), శాంసన్ (22) పరుగులు చేసిన ఫలితం లేకుండా పోయింది. ఆర్సీబీ బౌలర్‌లో హర్షల్ 3, సిరాజ్, విల్లే చెరో వికెట్ తీశారు.

అంతకు ముందు మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్‌లో 7 వికెట్లు కోల్పోయి 189 రన్స్ చేశారు. ఆర్సీబీ బ్యాటర్స్‌లో.. మ్యాక్సీ (77), డుప్లెసిస్‌ (62) పరుగులు చేయగా.. మిగిలిన వారు లామ్ రోర్ (8), కార్తీక్ (16), సుయాశ్ (0) హసరంగా (6) విఫలమవడంతో 189 రన్స్‌కు పరిమితమైంది. రాజస్తాన్ రాయల్స్ బౌలర్స్‌లో.. బౌల్ట్, సందీప్ చెరో 2, చాహల్, అశ్విన్ తలో వికెట్ తీశారు.



Next Story

Most Viewed