- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
IPL 2023: రాజస్థాన్ స్టార్ పేసర్ అరుదైన ఘనత..
by Vinod kumar |
IPL 2023లో భాగంగా ఆర్సీబీతో జరుగుతోన్న మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ స్టార్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ ఓ అరుదైన ఘనతను సాధించాడు.

X
దిశ, వెబ్‌డెస్క్: IPL 2023లో భాగంగా ఆర్సీబీతో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ స్టార్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ ఓ అరుదైన ఘనతను సాధించాడు. ఈ మ్యాచ్‌లో బౌల్ట్.. కోహ్లీ వికెట్ తీయడంతో ఐపీఎల్‌లో 100 వికెట్ల మైIPL 2023: రాజస్థాన్ స్టార్ పేసర్ అరుదైన ఘనత..లురాయిని చేరుకున్నాడు. ఐపీఎల్‌లో మొత్తం 84 మ్యాచ్‌లు ఆడిన బౌల్ట్.. 101 వికెట్లు తీశాడు.
Next Story






