- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > స్పోర్ట్స్ > క్రికెట్ వార్తలు > IPL 2026 > IPL 2023: ఆర్సీబీకి బిగ్ షాక్.. ఐపీఎల్ సీజన్ మొత్తానికి ఫాస్ట్ బౌలర్ ఔట్

X
దిశ, వెబ్‌డెస్క్: ఆర్సీబీకి బిగ్ షాక్ తగిలింది. ఫాస్ట్ బౌలర్ టాప్లీ గాయం కారణంగా ఐపీఎల్ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. ముంబైతో జరిగిన మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తుండగా గాయపడ్డాడు. దీంతో స్వదేశానికి వెళ్లిపోయాడు. అతని స్థానాన్ని భర్తీని త్వరలో ప్రకటిస్తామని ఆర్సీబీ ప్రధాన కోచ్ సంజయ్ బంగర్ పేర్కొన్నాడు. శ్రీలంక స్టార్ స్పిన్నర్ వనిందు హసరంగా ఏప్రిల్ 10న, ఆసీసీ ఫాస్ట్ బౌలర్ జోష్ హేజిల్ వుడ్ ఏప్రిల్ 14న జట్టులోకి వస్తారని బంగర్ తెలియజేశాడు.
Next Story






