- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
Home > స్పోర్ట్స్ > IPL2024 > IPL 2023 Qualifier 2: సెంచరీతో చెలరేగిన గిల్.. ముంబై ఇండియన్స్ టార్గెట్ ఇదే
IPL 2023 Qualifier 2: సెంచరీతో చెలరేగిన గిల్.. ముంబై ఇండియన్స్ టార్గెట్ ఇదే
by Vinod kumar |
X
దిశ, వెబ్‌డెస్క్: IPL 2023లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న క్వాలిఫయర్-2లో గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 233 పరుగుల భారీ స్కోరు చేసింది. గుజరాత్ టైటాన్స్ బ్యాటర్స్‌లో.. శుబ్‌మన్ గిల్ 129 పరుగులతో లీగ్‌లో మూడో సెంచరీతో చెలరేగగా.. సాయి సుదర్శన్ 43 పరుగులు చేసి రిటైర్డ్ ఔట్‌గా వెనుదిరిగాడు. హార్దిక్ పాండ్యా 28 పరుగులు నాటౌట్‌గా నిలిచాడు. ముంబై ఇండియన్స్ బౌలర్లలో ఆకాశ్ మధ్వాల్, పియూష్ చావ్లాలు చెరొక వికెట్ తీశారు.
Innings break!
— IndianPremierLeague (@IPL) May 26, 2023
Surreal batting performance from Gujarat Titans as they post 233/3 on board 🔥🔥
Shubman Gill the man of the moment with a magnificent 129(60) 🙌
Scorecard ▶️ https://t.co/f0Ge2x8XbA#TATAIPL | #Qualifier2 | #GTvMI pic.twitter.com/TPuCraDxNZ
Next Story