- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

దిశ, వెబ్‌డెస్క్: IPL 2023లో భాగంగా మొహాలి వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌గా శామ్ కరణ్ వ్యవహరించనున్నాడు. శిఖర్ ధావన్ ఇంకా పూర్తి ఫిట్‌నెస్ సాధించలేదని చెప్పాడు. లియామ్ లివింగ్‌స్టోన్ వచ్చేశాడని వెల్లడించాడు. ఫాఫ్ డుప్లెసిస్ పూర్తి ఫిట్‌నెస్ లేకపోవడంతో ఈ మ్యాచులో ఆర్సీబీకి విరాట్ కోహ్లీ కెప్టెన్సీ చేస్తున్నాడు. డుప్లెసిస్ ఇంప్టాక్ ప్లేయర్‌గా ఉంటాడని పేర్కొన్నాడు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI):
ఫాఫ్ డు ప్లెసిస్, విరాట్ కోహ్లీ (సి), మహిపాల్ లోమ్రోర్, గ్లెన్ మాక్స్‌వెల్, షాబాజ్ అహ్మద్, దినేష్ కార్తీక్ (WK), సుయాష్ ప్రభుదేసాయి, హర్షల్ పటేల్, వనిందు హసరంగా, వేన్ పార్నెల్, మహ్మద్ సిరాజ్.
పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI):
అథర్వ టైడే, మాథ్యూ షార్ట్, హర్‌ప్రీత్ సింగ్, లియామ్ లివింగ్‌స్టోన్ (సికందర్ రజా స్థానంలో), సామ్ కర్రాన్ (సి), జితేష్ శర్మ (WK), షారుక్ ఖాన్, హర్‌ప్రీత్ బ్రార్, నాథన్ ఎల్లిస్ (కగిసో స్థానంలో) రబడ), రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్,
Take a look at the Playing XIs in the #PBKSvRCB contest 👌👌What do you make of the two sides 🤔— IndianPremierLeague (@IPL) April 20, 2023






