- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
IPL 2023 : పంజాబ్ కింగ్స్ vs కోల్‌కతా నైట్ రైడర్స్ మ్యాచ్ ప్రెడిక్షన్
TATA ఐపీఎల్ 2023లో నేడు డబుల్ దమాకా మ్యాచ్‌లు జరగనున్నాయి.

దిశ, వెబ్ డెస్క్: TATA ఐపీఎల్ 2023లో నేడు డబుల్ దమాకా మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ క్రమంలో మొదటి మ్యాచ్ పంజాబ్ కింగ్స్ vs కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య పంజాబ్ లోని మోహాలీ స్టేడియంలో మధ్యాహ్నం 3 గంటలకు టాస్.. ఆ తర్వాత 3.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ లో పంజాబ్ కు శిఖర్ ధావన్ కెప్టెన్‌గా వ్యవహరిస్తుండగా.. కోల్‌కతా తత్కాలిక కెప్టెన్ గా నితీష్ రాణా వ్యవహరించన్నాడు. ఈ మ్యాచ్ పంజాబ్ కింగ్స్ కు హోం గ్రౌండ్ కావడంతో కలిసొచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
కోల్‌కతా జట్టు IPL 2023 జట్టు ఆటగాళ్ల జాబితా: నితీష్ రాణా (కెప్టెన్), వెంకటేష్ అయ్యర్, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, శార్దూల్ ఠాకూర్, రహ్మానుల్లా గుర్బాజ్, లాకీ ఫెర్గూసన్, ఉమేష్ యాదవ్, టిమ్ సౌతీ, మన్దీప్ సింగ్, షకీబ్ రాణా, వర్షిత్ చక్రవర్ణ, వర్షిత్ అనుకుల్ రాయ్, రింకు సింగ్, ఎన్ జదాదీసన్, వైభవ్ అరోరా, సుయాష్ శర్మ, డేవిడ్ వైస్, కుల్వంత్ ఖేజ్రోలియా, లిటన్ దాస్, శ్రేయాస్ అయ్యర్ (ప్రస్తుతం గాయపడ్డారు)
పంజాబ్ జట్టు IPL 2023 జట్టు ఆటగాళ్ల జాబితా: శిఖర్ ధావన్ (సి), షారుక్ ఖాన్, జానీ బెయిర్‌స్టో, ప్రభ్సిమ్రాన్ సింగ్, భానుకా రాజపక్స, జితేష్ శర్మ, రాజ్ బావా, రిషి ధావన్, లియామ్ లివింగ్‌స్టోన్, అథర్వ టైడ్, అర్ష్‌దీప్ సింగ్, బాల్తేజ్ సింగ్, నాథన్ ఎల్లిస్ సింగ్, నాథన్ కగిసో రబాడ, రాహుల్ చాహర్, హర్‌ప్రీత్ బ్రార్, సామ్ కర్రాన్, సికందర్ రజా, హర్‌ప్రీత్ భాటియా, విద్వాత్ కవేరప్ప, మోహిత్ రాథీ, శివమ్ సింగ్






