- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > స్పోర్ట్స్ > క్రికెట్ వార్తలు > IPL 2026 > IPL 2023: తిలక్ వర్మ సూపర్ ఇన్నింగ్స్.. ఆర్‌సీబీ టార్గెట్ ఇదే..

X
దిశ, వెబ్‌డెస్క్: ఆర్‌సీబీ, ముంబై జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన ముంబై టీం నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కొల్పోయి.. 171 పరుగులు చేసింది. రోహిత్(1), గ్రీన్(5), సూర్య(15) తక్కువ స్కోరుకే ఔటయ్యారు. తిలక్ వర్మ (46 బంతులో 84) నాటౌట్‌గా అద్బుతమైన బ్యాటింగ్‌తో ఒంటరి పోరాటం చేశాడు. ఆర్‌సీబీ బౌలర్లలో కర్న్ శర్మ 2 వికెట్లు తీయగా.. సిరాజ్, టోప్లే, ఆకాష్ దీప్, హర్షల్, బ్రేస్ వెల్ తలో వికెట్ తీశారు.
Innings Break!@mipaltan post a competitive total of 171/7 on board courtesy of @TilakV9's incredible unbeaten fifty 👌🏻👌🏻
— IndianPremierLeague (@IPL) April 2, 2023
Will it be enough for @RCBTweets ❓
Join us for the chase shortly!
Scorecard ▶️ https://t.co/ws391sGhme#TATAIPL | #RCBvMI pic.twitter.com/a4O5C0EmQH
- Tags
- IPL 2023
Next Story






