- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
IPL 2023: ఢిల్లీని భారీ దెబ్బతీసిన మార్క్ వుడ్
by Malleboina Mahesh |
ఐపీఎల్ 2023 నాలుగో మ్యాచ్ DC vs LSG మధ్య లక్నో వేదికగా మ్యాచ్ జరిగింది. కాగా ఈ మ్యాచ్‌లో LSG 50 పరుగుల తేడాతో విజయం సాధించింది.

X
దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2023 నాలుగో మ్యాచ్ DC vs LSG మధ్య లక్నో వేదికగా మ్యాచ్ జరిగింది. కాగా ఈ మ్యాచ్‌లో LSG 50 పరుగుల తేడాతో విజయం సాధించింది. కాగా మార్క్ వుడ్ ఒక్కడే ఐదు వికెట్లు తీసి ఢిల్లీ జట్టు నడ్డివిరిచాడు. అలాగే అతను వేసిన మొదటి ఓవర్లో 2 వికెట్లు తీసి అందరిని ఆర్చర్యపరిచాడు. పృథ్వీ షా, మిచెల్ మార్ష్, సర్ఫరాజ్ ఖాన్, అక్షర్ పటేల్, చేతన్ సర్కారియాల వికెట్లు తీసి తన ఖాతాలో ఐదు వికెట్లు వేసుకున్నాడు. అలాగే ఈ మ్యాచ్ లో నాలుగు ఓవర్లు వేసిన వుడ్ కేవలం 14 పరుగులు మాత్రమే ఇచ్చాడు.
Next Story






