IPL 2023: అదరగొట్టిన లివింగ్ స్టోన్, జితేశ్.. ముంబై టార్గెట్ ఇదే

by Disha Web Desk 13 |
IPL 2023: అదరగొట్టిన లివింగ్ స్టోన్, జితేశ్.. ముంబై టార్గెట్ ఇదే
X

దిశ, వెబ్‌డెస్క్: IPL 2023లో భాగంగా మొహాలి వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ భారీ స్కోరు చేసింది. పంజాబ్ బ్యాటర్స్‌లో.. లివింగ్ స్టోన్ (82), జితేశ్ (49) చెలరేగడంతో.. నిర్ణీత 20 ఓవర్‌లకు 3 వికెట్లు కోల్పోయి 214 రన్స్ చేసింది. పంజాబ్ కెప్టెన్ శిఖర్ ధవన్ (30) పరుగులు చేశాడు. ముంబై బౌలర్స్‌లో.. పీయూష్ చావ్లా 2, అర్షద్ ఖాన్ 1 వికెట్ తీశారు.

Next Story