- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > స్పోర్ట్స్ > క్రికెట్ వార్తలు > IPL 2026 > IPL 2023 : ఉత్కంఠ పోరులో సన్ రైజర్స్‌పై కోల్‌కతా విక్టరీ
IPL 2023 : ఉత్కంఠ పోరులో సన్ రైజర్స్‌పై కోల్‌కతా విక్టరీ
by Sathputhe Rajesh |
ఉత్కంఠ పోరులో సన్ రైజర్స్ హైదరాబాద్ పై కోలకతా నైట్ రైడర్స్ విక్టరీ సాధించింది.

X
దిశ, వెబ్‌డెస్క్: ఉత్కంఠ పోరులో సన్ రైజర్స్ హైదరాబాద్ పై కోలకతా నైట్ రైడర్స్ విక్టరీ సాధించింది. చివరి బంతికి 6 పరుగులు చేయాల్సి ఉండగా హైదరాబాద్ ఒక్క పరుగు కూడా చేయలేకపోయింది. ఐపీఎల్ -16లో భాగంగా హైదరాబాద్ లో జరిగిన పోరులో హైదరాబాద్ తేలిపోయింది. తొలుగ బ్యాటింగ్ చేసిన కోల్ కతా నిర్ణీత ఓవర్లకు 171/9 చేయగా ఛేజింగ్ లో సన్ రైజర్స్ 8 వికెట్లు కోల్పోయి 166 పరుగులు మాత్రమే చేసింది. కోల్‌కతాలో రింకూసింగ్ 46, నితీష్ రాణా 42 ఆకట్టుకున్నారు.
Next Story






