IPL 2023: టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్..

by Disha Web Desk 13 |
IPL 2023: టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్..
X

దిశ, వెబ్‌డెస్క్: IPL 2023లో భాగంగా ఢిల్లీ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి ఫిల్డింగ్ ఎంచుకుంది. ఐపీఎల్ 2023 ప్లేఆఫ్స్ రేసులో పంజాబ్ కింగ్స్ నిలవాలంటే ఢిల్లీతో జరిగే మ్యాచ్‌లో కచ్చితంగా గెలిచి తీరాలి. ఈ మ్యాచ్‌లో గెలుపే లక్ష్యంగా ఇరు జట్లు బరిలోకి దిగుతున్నాయి.

ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI):

డేవిడ్ వార్నర్ (సి), ఫిలిప్ సాల్ట్ (w), మిచెల్ మార్ష్, రిలీ రోసౌ, అమన్ హకీమ్ ఖాన్, అక్షర్ పటేల్, ప్రవీణ్ దూబే, కుల్దీప్ యాదవ్, ఇషాంత్ శర్మ, ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్

పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI):

ప్రభ్‌సిమ్రాన్ సింగ్, శిఖర్ ధావన్(సి), లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ(w), సామ్ కర్రాన్, సికందర్ రజా, షారుక్ ఖాన్, హర్‌ప్రీత్ బ్రార్, రిషి ధావన్, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్

Next Story

Most Viewed