- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > స్పోర్ట్స్ > క్రికెట్ వార్తలు > IPL 2026 > IPL 2023: డేవిడ్ వార్నర్‌కు బిగ్ షాక్.. భారీ జరిమానా
IPL 2023: డేవిడ్ వార్నర్‌కు బిగ్ షాక్.. భారీ జరిమానా
by Vinod kumar |
IPL 2023లో భాగంగా ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌కు భారీ జరిమాన విధించారు.

X
దిశ, వెబ్‌డెస్క్: IPL 2023లో భాగంగా ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌కు భారీ జరిమాన విధించారు. స్లో ఓవర్‌రేట్ కారణంగా ఢిల్లీ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌కు 12 లక్షల జరిమానా ఐపీఎల్ నిర్వాహకులు విధించారు. ఈ మ్యాచ్‌లో 7 పరుగుల తేడాతో ఢిల్లీ విజయం సాధించిన విషయం తెలిసిందే.
Next Story






