- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
IPL 2023: డేవిడ్ వార్నర్ అరుదైన ఘనత..
by Vinod kumar |
IPL 2023లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఐపీఎల్‌లో మరో అరుదైన ఘనతను సాధించాడు.

X
దిశ, వెబ్‌డెస్క్: IPL 2023లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఐపీఎల్‌లో మరో అరుదైన ఘనతను సాధించాడు. ఈ మ్యాచ్‌లో వార్నర్ ౩1 బంతుల్లో 46 పరుగులు చేశాడు. ఈ సీజన్‌లో డేవిడ్ వార్నర్ 13 మ్యాచ్‌ల్లో 430 పరుగులు సాధించాడు. ఇందులో 5 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఐపీఎల్‌లో హిస్టరీలో 400 ప్లస్ రన్స్ మార్క్‌ను దాటడం వార్నర్‌కు 9వ సారి. దీంతో ఈ ఘనత సాధించిన 4వ ప్లేయర్‌గా నిలిచాడు. గతంలో సురేశ్ రైనా, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లిలు ఈ ఘనతను సాధించారు.
Next Story






