- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

X
దిశ, వెబ్‌డెస్క్: IPL 2023లో భాగంగా రాజస్తాన్ మ్యాచ్‌లో ఓడిన చెన్నై సూపర్ కింగ్స్‌కి మరో షాక్ తగిలింది. ఈ మ్యాచ్‌లో అశ్విన్ క్యాచ్ అందుకునే క్రమంలో పేస్ బౌలర్ సిసంద మగల చేతి వేలికి గాయమైంది. దీంతో ఈ మ్యాచ్‌లో రెండు ఓవర్లు మాత్రమే చేశాడు. అయితే గాయని వైద్యలు పరిశీలించగా.. రెండు వారల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది.
Next Story






