- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > స్పోర్ట్స్ > క్రికెట్ వార్తలు > IPL 2026 > IPL 2023: చెన్నై బ్యాటింగ్‌కు చెక్.. ఢిల్లీ టార్గెట్ ఇదే

X
దిశ, వెబ్‌డెస్క్: IPL 2023లో భాగంగా చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. సీఎస్‌కే బ్యాటర్లలో శివమ్ దూబే (25), అంబటి రాయుడు (23), రుతురాజ్ గైక్వాడ్ (24), జడేజా (21), ధోని (20) పరుగులు సాధించారు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో మిచెల్ మార్ష్ మూడు వికెట్లు తీయగా.. అక్షర్ పటేల్ రెండు, కుల్దీప్ యాదవ్, ఖలీల్ అహ్మద్‌లు చెరొక వికెట్ తీశారు.
Innings Break!
— IndianPremierLeague (@IPL) May 10, 2023
A solid show with the ball from @DelhiCapitals! 👌 👌
Will @ChennaiIPL defend the total? 🤔
Scorecard ▶️ https://t.co/soUtpXQjCX#TATAIPL | #CSKvDC pic.twitter.com/OftpsMglgT
Next Story






