- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
IPL 2023: హాఫ్ సెంచరీతో మెరిసిన రుతురాజ్..
by Vinod kumar |
IPL 2023లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న క్వాలిఫయర్-1 పోరులో చెన్నై ఓపెనర్ రుతురాజ్ హాఫ్ సెంచరీ చేశాడు.

X
దిశ, వెబ్‌డెస్క్: IPL 2023లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న క్వాలిఫయర్-1 పోరులో చెన్నై ఓపెనర్ రుతురాజ్ హాఫ్ సెంచరీ చేశాడు. ఈ సీజన్‌లో నాలుగో అర్థసెంచరీ సాధించిన గైక్వాడ్ 36 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్సర్ సాయంతో ఫిప్టీ సాధించాడు. ప్రస్తుతం సీఎస్‌కే 10 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 85 పరుగులు చేసింది. రుతురాజ్ 59, కాన్వే 24 పరుగులతో ఆడుతున్నారు.
Next Story






