- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
IPL 2023: క్వాలిఫియర్-2 పోరులో బిగ్ ఫైట్.. ముంబై ఇండియన్స్‌తో గుజరాత్ టైటాన్స్ ఢీ..
దిశ, వెబ్‌డెస్క్: IPL 2023లో భాగంగా మరికొన్ని గంటల్లో క్వాలిఫియర్-2 పోరులో అహ్మదాబాద్ వేదికగా ఇవాళ ముంబై ఇండియన్స్‌తో గుజరాత్ టైటాన్స్ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు మే 28న అహ్మదాబాద్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో ఫైనల్ మ్యాచ్‌లో ఆడనుంది. ఇక క్వాలిఫియర్-1లో సీఎస్‌కే చేతిలో ఓటమి చవిచూసిన గుజరాత్.. ఎలాగైనా క్వాలిఫియర్-2లో విజయం సాధించి రెండో సారి ఫైనల్లో అడుగుపెట్టాలని భావిస్తోంది. మరోవైపు లక్నోపై విజయంతో గెలుపుజోష్‌లో ఉన్న ముంబై.. అదే జోరును గుజరాత్‌పై కొనసాగించి ఆరో సారి ఫైనల్‌కు చేరాలనుకుటుంది.
గుజరాత్ టైటాన్స్ తుది జట్టు(అంచనా):
శబ్‌మన్ గిల్, వృద్ధిమాన్ సాహా, సాయి సుదర్శన్, హార్దిక్ పాండ్యా, విజయ్ శంకర్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, జాషువా లిటిల్, మహ్మద్ షమీ, నూర్ అహ్మద్
ముంబై ఇండియన్స్ తుది జట్టు(అంచనా):
రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), కామెరూన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, టిమ్ డేవిడ్, తిలక్ వర్మ, క్రిస్ జోర్డాన్, హృతిక్ షోకీన్, పీయూష్ చావ్లా, జాసన్ బెహ్రెన్‌డార్ఫ్, ఆకాష్ మధ్వల్