- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > స్పోర్ట్స్ > క్రికెట్ వార్తలు > IPL 2026 > IPL 2023 : దిల్లీ vs కోల్‌కతా మ్యాచ్‌లో యాపిల్ సీఈవో టిమ్ కుక్ సందడి..
IPL 2023 : దిల్లీ vs కోల్‌కతా మ్యాచ్‌లో యాపిల్ సీఈవో టిమ్ కుక్ సందడి..
by Vinod kumar |
IPL-2023లో భాగంగా ఉత్కంఠభరితంగా సాగిన దిల్లీ, కోల్‌కతా మ్యాచ్‌లో యాపిల్ సీఈవో టిమ్ కుక్ సందడి చేశారు.

X
దిశ, వెబ్‌డెస్క్: IPL-2023లో భాగంగా ఉత్కంఠభరితంగా సాగిన దిల్లీ, కోల్‌కతా మ్యాచ్‌లో యాపిల్ సీఈవో టిమ్ కుక్ సందడి చేశారు. ఆయన్ని స్టేడియంలో చూసిన అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ మ్యాచ్‌లో దిల్లీ ఎట్టకేలకు బోణీ కొట్టింది. 5 ఓటములు తర్వాత తొలి విజయం సాధించి ఫ్యాన్స్‌లో సంతోషాన్ని నింపింది. ముంబయి, దిల్లీల్లో యాపిల్ స్పెషల్ స్టోర్లు ప్రారంభించేందుకు యాపిల్ సీఈవో టిమ్ కుక్ భారత్‌కు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన దిల్లీ-కోల్‌కతా మ్యాచ్‌ను చూసేందుకు దిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియానికి వచ్చారు. బాలీవుడ్ నటి సోనమ్ కపూర్‌తో కలిసి ఆయన మ్యాచ్‌ను చూశారు.
Thank you so much for an unforgettable evening! 🏏🇮🇳 https://t.co/JNGdbt6QnJ
— Tim Cook (@tim_cook) April 20, 2023
Next Story






