- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > స్పోర్ట్స్ > క్రికెట్ వార్తలు > IPL 2026 > IPL 2023: చెలరేగిన చెన్నై బ్యాటర్లు.. కోల్‌కతా టార్గెట్ ఇదే

X
దిశ, వెబ్‌డెస్క్: IPL 2023లో భాగంగా కోల్‌కతా ఈడెన్ గార్డెన్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్‌లో 4 వికెట్ల నష్టానికి 235 రన్స్ చేసింది. చెన్నై బ్యాటర్స్‌లో.. అజింకే రహానే (71) చెలరేగగా.. కాన్వే (56), శివమ్ దూబే (50), గైక్వాడ్ (35), చివరిల్లో రవీంద్ర జడేజా (18) మెరుపులతో భారీ స్కోరు చేసింది. కోల్‌కతా బౌలర్‌లో ఖేజ్రోలియా 2 వికెట్లు తీయగా.. సుయాష్ శర్మ, వరుణ్ చక్రవర్తి చెరో వికెట్ తీశారు.
Innings Break!
— IndianPremierLeague (@IPL) April 23, 2023
Fifties from Devon Conway, Ajinkya Rahane & Shivam Dube power @ChennaiIPL to a mammoth first-innings total of 235/4 🔥🔥@KKRiders batters have a huge task ahead of themselves. Stay tuned for the chase!
Scorecard ▶️ https://t.co/j56FWB88GA #TATAIPL | #KKRvCSK pic.twitter.com/nazuBK9eGY
Next Story






