IPL 2023: హాఫ్ సెంచరీతో చెలరేగిన చెన్నై బ్యాటర్..

by Disha Web Desk 13 |
IPL 2023: హాఫ్ సెంచరీతో చెలరేగిన చెన్నై బ్యాటర్..
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ తొలి మ్యాచ్‌లో చెన్నై బ్యాటర్ రుత్‌రాజ్ గైక్వాడ్ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. వికెట్లు పడుతున్న సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. 26 బంతుల్లో 50 చేశాడు. ఇందుల్లో 6 సిక్సర్లు, 3 ఫోర్లు ఉన్నాయి. ప్రస్తుతం క్రీజులో రుత్‌రాజ్ గైక్వాడ్(63), అంబాటీ రాయుడు(4) పరుగులతో ఉన్నారు.



Next Story