- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉత్కంఠ పోరులో చెన్నైదే విజయం
by Kema Shiva Kumar |
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఉత్కంఠ పోరులో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది.

X
దిశ, వెబ్ డెస్క్: బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఉత్కంఠ పోరులో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అద్భుత బ్యాటింగ్ తో దాదాపు ఓటమి అంచుల వరకూ వెళ్లిన చెన్నై సూపర్ కింగ్స్ చివర్లో అసాధారణంగా పోరాడి ఎనమిది పరుగుల తేడాతో గెలుపొందింది. మ్యాచ్‌లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన చెన్నై 226 పరుగులు చేయగా.. లక్ష్య ఛేదనలో గ్లెన్ మాక్స్‌వెల్ (76: 36 బంతుల్లో 3x4, 8x6), డుప్లెసిస్ (62: 33 బంతుల్లో 5x4, 4x6) దూకుడుతో ప్రత్యర్థి జట్టుకు చెమటలు పట్టించేశారు. కానీ.. చివర్లో మళ్లీ పుంజుకున్న చెన్నై టీం బెంగళూరు జట్టును 218/8కి పరిమితం చేసి విజయాన్ని అందుకుంది.
Next Story






