IPL 2023లో 2వ అతి పెద్ద సిక్సర్ కొట్టిన బట్లర్

by Malleboina Mahesh |

ఐపీఎల్ 2023లో బౌండరీల వరద పారుతుంది. ఆకాశమే హద్దుగా.. బ్యాటర్లు రెచ్చిపోతున్నారు.

IPL 2023లో 2వ అతి పెద్ద సిక్సర్ కొట్టిన బట్లర్
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2023లో బౌండరీల వరద పారుతుంది. ఆకాశమే హద్దుగా.. బ్యాటర్లు రెచ్చిపోతున్నారు. నిన్న RR, LSG మ్యాచ్‌లో రాజస్థాన్ బ్యాటర్ లక్నో బౌలర్ ఫాస్ట్ బౌలర్ యుధ్వీర్ సింగ్ చరక్ బౌలింగ్‌లో 112 మీటర్ల భారీ సిక్సరన్‌ను కొట్టాడు. దీంత ఈ సిక్కస్ ఈ సీజన్ లోనే రెండవ అతి పెద్ద సిక్సర్‌గా నమోదైంది. కాగా IPL 2023లో ఇప్పటివరకు అతి పెద్ద సిక్సర్‌గా RCB కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ పేరు మీద ఉంది. అతను LSG బౌలర్ రవి బిష్ణోయ్ బౌలింగ్‌లో 115 మీటర్ల సిక్స్‌ను బాదాడు.

Next Story