IPL2024: ఆర్సీబీకి బిగ్ షాక్.. కీలక ప్లేయర్ దూరం

by Disha Web Desk 2 |
IPL2024: ఆర్సీబీకి బిగ్ షాక్.. కీలక ప్లేయర్ దూరం
X

దిశ, వెబ్‌డెస్క్: కోల్‌కత్తాలోని ఈడెన్ గార్డెన్ మైదానం వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగే మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టాస్ గెలిచింది. ఈ సందర్భంగా కెప్టెన్ డూప్లెసిస్ బౌలింగ్ ఎంచుకున్నారు. అయితే.. ఈ మ్యాచ్‌కు కూడా ఆర్సీబీ స్టార్ ప్లేయర్ గ్లెన్ మ్యా్క్స్‌వెల్ దూరమయ్యారు. వరుస ఓటములతో సతమతమవుతున్న ఆర్సీబీ జట్టు ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలని చూస్తోంది. మరోవైపు వరుస విజయాలతో జోష్‌లో ఉన్న కేకేఆర్ కూడా అదే రోజును కొనసాగించాలని చూస్తోంది.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI): ఫాఫ్ డు ప్లెసిస్(సి), విరాట్ కోహ్లీ, విల్ జాక్స్, రజత్ పటీదార్, కామెరాన్ గ్రీన్, దినేష్ కార్తీక్(w), మహిపాల్ లోమ్రోర్, కరణ్ శర్మ, లాకీ ఫెర్గూసన్, యశ్ దయాల్, మహ్మద్ సిరాజ్

కోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI): ఫిలిప్ సాల్ట్ (w), సునీల్ నరైన్, రఘువంశీ, శ్రేయాస్ అయ్యర్ (సి), వెంకటేష్ అయ్యర్, ఆండ్రీ రస్సెల్, రింకు సింగ్, రమణదీప్ సింగ్, మిచెల్ స్టార్క్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా



Next Story