- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
IPL చరిత్రలో మొదటిసారి..
by Malleboina Mahesh |
IPL 2023 లో భాగంగా 14 మ్యాచ్ SRH, PBKS మధ్య ఉప్పల్ స్టేడియంలో జరిగింది. ఈ మ్యాచ్‌లో ఐపీఎల్ చరిత్రలో అత్యధిక 10వ వికెట్ భాగస్వామ్యాన్ని ఆదివారం PBKS నమోదు చేసింది.

X
దిశ, వెబ్‌డెస్క్: IPL 2023 లో భాగంగా 14 మ్యాచ్ SRH, PBKS మధ్య ఉప్పల్ స్టేడియంలో జరిగింది. ఈ మ్యాచ్‌లో ఐపీఎల్ చరిత్రలో అత్యధిక 10వ వికెట్ భాగస్వామ్యాన్ని ఆదివారం PBKS నమోదు చేసింది. శిఖర్ ధావన్, మోహిత్ రాథీ ఈ రికార్డును నెలకొల్పారు. హైదరాబాద్ జట్టుపై పదో వికెట్‌కు 55 పరుగుల బాగాస్వామ్యాన్ని అందించి ఊపీఎల్ చరిత్రలో నిలిచిపోయారు. కాగా గతంలో ఈ రికార్డు RR జట్టు కలిగి ఉంది. 2020 సెప్టెంబరు 30న KKRతో జరిగిని మ్యాచ్‌లో టామ్ కుర్రాన్, అంకిత్ రాజ్‌పూత్ పదో వికెట్ కు 31 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని పంచుకున్నారు.
Next Story






