2023 ఐపీఎల్ లో మెయిడిన్స్ వేసిన బౌలర్లు వీళ్లే..!

by Dishafeatures2 |
2023 ఐపీఎల్ లో మెయిడిన్స్ వేసిన బౌలర్లు వీళ్లే..!
X

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ అంటే చాలు అందరికి గుర్తొచ్చేవి సిక్స్లు, ఫోర్లు. ఓ రకంగా చెప్పాలంటే ఐపీఎల్ ను బ్యాటింగ్ టోర్నీ అని అనొచ్చు. చాలా సందర్భాల్లో ఈ పొట్టి క్రికెట్ ఫార్మాట్ లో బ్యాట్స్ మెన్ దే పై చేయిగా ఉంటుంది. ఈ నేపథ్యంలో టీ20లో ఓ బౌలర్ మెయిడిన్ ఓవర్ వేయాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది. కానీ ఈ టాటా ఐపీఎల్ సీజన్ లో ఇప్పటివరకు 10 మంది బౌలర్లు మెయిడిన్స్ వేశారు.

వాళ్లు వీళ్లే..

1. ట్రెంట్ బౌల్ట్ (రాజస్థాన్ రాయల్స్).. 3 మెయిడిన్స్

2. మహమ్మద షమీ (గుజరాత్ టైటాన్స్).. 2 మెయిడిన్స్

3. డేవిడ్ విల్లీ (రాయల్ చాలెంజర్స్ బెంగళూరు).. 1

4. కుల్దీప్ (ఢిల్లీ క్యాపిటల్స్).. 1

5. మార్ష్ (ఢిల్లీ క్యాపిటల్స్).. 1

6. చక్రవర్తి (కోల్ కతా నైట్ రైడర్స్).. 1

7. భువనేశ్వర్ (సన్ రైజర్స్ హైదరాబాద్).. 1

8. ఖలీల్ (ఢిల్లీ క్యాపిటల్స్).. 1

9. జన్ సేన్ (సన్ రైజర్స్ హైదరాబాద్)

10. చహాల్ (రాజస్థాన్ రాయల్స్)



Next Story

Most Viewed