- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పిడుగుపాటుతో మహిళ మృతి..
by Taduka Kalyani |
మిరపనారు వేస్తున్న మహిళా కూలీపై పిడుగుపడటంతో అక్కడికక్కడే మృతి చెందింది.

X
దిశ, వరంగల్ బ్యూరో: మిరపనారు వేస్తున్న మహిళా కూలీపై పిడుగుపడటంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఈసంఘటన జయశంకర్ భూపాలపల్లి మండలం చెల్పూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని దుబ్బ పల్లిలో శనివారం జరిగింది. గ్రామానికి చెందిన పొనగంటి సులోచన(44) ఓ రైతు పొలంలో మిరప నాటు వేసేందుకు వెళ్లింది. ఈ క్రమంలోనే భారీ వాన మొదలవగా ఒడ్డుకు చేరుకుంటున్న సమయంలోనే ఆమెపై పిడుగు పడటంతో అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలికి భర్త భాస్కర్ రావు, కూతురు, కుమారుడు ఉన్నారు.
Next Story






